ట్విట్టర్ లో మాజీమంత్రి నారా లోకేష్

*అమరావతి*


ట్విట్టర్ లో లోకేష్


జగన్ గారి ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్య భద్రత చిత్తు కాగితంతో సమానం అనుకుంటా...


అందుకే వరద బాధితులకి కాలం చెల్లిన నూనె ప్యాకెట్లు సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు...


అన్నట్టు పాత సరుకు కొని జే ట్యాక్స్ ఎంత వసూలు చేసారు?..


*టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్*