మహాలక్ష్మి అమ్మవారికి పూజలు చేసిన మైలవరం శాసనసభ్యులు

అంతిమతీర్పు.24.8.2019


*మహాలక్ష్మి అమ్మ వారి అలయం లో పూజలు నిర్వహించిన మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారు పెడన శాసనసభ్యులు జోగి రమేష్ గారు*


*ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద గల మహాలక్ష్మి అమ్మ వారి అలయం లో శనివారం భక్తులు లలితా సహస్ర నామ పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ ప్రసాదు గారు, జోగి రమేష్ గార్లు పాల్గొని పూజలు నిర్వహించారు*