IIFL  గోల్డ్ లోన్ బ్యాంక్ నూతన శాఖను చిట్టినగర లో ప్రారంభం

IIFL  గోల్డ్ లోన్ బ్యాంక్ నూతన శాఖను చిట్టినగర్ లో ఈరోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు గౌరవనీయులైన జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ వెంకట మహేష్ గారు ప్రారంభించడం జరిగింది .ఈ కార్యక్రమానికి స్థానిక   తాజా  మాజీ కార్పొరేటర్ శ్రీ అనురాధ, వేమూరి శ్రీనివాస్ మరియు సంస్థ టైరిటారి మేనేజర్ భాస్కర్ రావు మార్కెటింగ్ మేనేజర్ సుమన్ బ్రాంచ్ మేనేజర్ హరీష్ లు పాల్గొన్నారు. ఈసందర్భంగా బ్రాంచ్ మేనేజర్ హరీష్  మాట్లాడుతూ ఈ సంస్థలో సత్వర బంగారంపై రుణాలు, హోమ్ లోన్స్, మ్యూచువల్ ఫండ్స్ ,SME లోన్స్, ఇన్సూరెన్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు.