దేవాదాయ శాఖ మంత్రి శ్రీనివాసరావుకు మాతృవినయోగం

దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుకు మాతృవియోగం యోగం


గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 25వ తేదీ ఆదివారం సాయంత్రం మంత్రి శ్రీనివాస్ మాతృమూర్తి వెల్లంపల్లి చందలూరి మహాలక్ష్మమ్మ (73) స్వర్గస్తులయ్యారు..


 26వ తేదీ బ్రాహ్మణ వీధి లోని మంత్రి గారి స్వగృహం నుంచి అంతిమయాత్ర బయలుదేరును