తొట్టంబేడు ప్రెస్ క్లబ్ ఏకగ్రీవ ఎన్నిక
తొట్టంబేడు, ఆగస్ట్ 25
తొట్టంబేడు మండల పాత్రికేయులు ఆదివారం నూతన ప్రెస్ క్లబ్ ను ఏర్పాటు చేసుకున్నారు. అధ్యక్షులుగా సి.మెహర్ కుమార్ (వార్త), ఉపాధ్యక్షులుగా కె. భరత్ రెడ్డి (సాక్షి), ప్రధాన కార్యదర్శి గా జె.చంద్రమౌళి రెడ్డి (ఆంధ్రప్రభ), సంయుక్త కార్యదర్శి గా డి.ధనశేఖర్( ప్రజాశక్తి) , ట్రెజరర్ గా కె.చంద్రశేఖర్, సభ్యులు గా కె.హరి,ఎన్. హరి,యస్.జుంలేషా లను ఎన్నుకున్నారు.
తొట్టంబేడు ప్రెస్ క్లబ్ ఏకగ్రీవ ఎన్నిక