నెల్లూరుకు చేరుకున్న గవర్నర్ హరిచంద్

నెల్లూరుకు చేరుకున్న గవర్నర్ హరిచందన్


ఘన స్వాగతం పలికిన మంత్రి గౌతమ్ రెడ్డి, కలెక్టర్ శేషగిరి బాబూ,ఎస్పీ ఐశ్వర్య రస్తోగి


ఆర్ అండ్ బీ బంగ్లాకు చేరుకున్న గవర్నర్


మరి కాసేపట్లో జిల్లాకు చేరుకోనున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 


వెంకయ్యనాయుడు కు స్వాగతం పలకునున్న  గవర్నర్


సాయంత్రం వరకు నెల్లూరులో గవర్నర్ పర్యటన