నెల్లూరు ఎస్.పి.కి ఫిర్యాదు

నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరుకు చెందిన గిరిజన బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన కేసులో నిందితుడ్ని వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ ఈ రోజు యానాదుల సంక్షేమ సంఘం బృందం SP ని కలిసి ఫిర్యాదు చేయడమైనది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెసి పెంచలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి తలపల చంద్రమౌళి, చైర్మన్ రాపూరు కృష్ణయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ BL శేఖర్, కోశాధికారి ఇండ్ల మల్లి, మహిళా కన్వీనర్ చెంబేటి సుమతి, నాయకులు తలపల రత్నం, ఏలూరు అశోక్, ఏలూరు నారాయణ, ఏకోల్లు లక్ష్మి, బండి యశోధ, యందేటి లక్ష్మి, మేకల పద్మ, చేవూరు మల్లీశ్వరి  పాల్గొన్నారు.


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ నేడు 172 వ జయంతి.
Image
శాసన రాజధాని కుడా అమరావతిలో లేకుండా చేస్తాను అని వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలినాని అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి అమరావతి 5 కోట్ల ఆంధ్రుల బావిషత్తు "కొడాలి నాని గారికి బుద్ధి రావాలని" ఉద్దండ్రాయునిపాలెంలో నాని గారి దిష్టిబొమ్మని పాడికట్టి శవ యాత్ర చేశారు..
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
ఏప్రిల్11-04-2020-మహాత్మా ఫూలే 193 వ జయంతి కార్యక్రమం సందర్భంగా,
Image