తిరుపతిలో అకస్మాత్తుగా తనిఖీలు చేసిన చిత్తూరు జిల్లా కలెక్టర్

అంతిమతీర్పు-తిరుపతి  25.08.2019.  


తిరుపతి నగరపాలక సంస్థ చెప్పట్టనున్న అభివృద్ధి పనులు మరియు చెత్త సేకరణ లను ఆదివారం ఉదయం ఆకస్మిక తనికీలు నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ్ భరత్ గుప్తా  మరియు నగరపాలక సంస్థ కమీషనర్ శ్రీ గిరిషా.., మరియు ట్రయనీ కలెక్టర్ శ్రీ పృద్వి తేజ్ రహాదితరులు..