ఉప రాష్ట్రపతి కి నిమ్మరాజు చలపతిరావు సన్మానం

Felicitating Hon'ble Vice President of India Sri .Muppavarapu Venkaiah Naidu garu on completion of 2 years in Office


ఉపరాష్ట్రపతి గా బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాల పూర్తి అయిన సందర్భంగా శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు ను కలసి శుభాభినందనలు తెలుపుతున్న నిమ్మరాజు చలపతిరావు 
విజయవాడ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్.