వినాయక చవితికి విద్యుత్ రుసుము లు

పత్రికా  ప్రకటన : వినాయక చవితి పండగ  సందర్భముగా మండపములకు  ఎవరికైతే  తాత్కాలికంగా పవర్ సప్లై కావలెనో వారు తప్పనిసరిగా తగిన  రుసుము మీ దగ్గరలోని ఈ సేవ /మీ సేవ కేంద్రాలలో చెల్లించి విద్యుత్ సరఫరా పొందవలెను,  రుసుము 1000వాట్స్ లోడ్ కొరకు Rs 2250 మరియు పైన ప్రతి 1000వాట్స్ అదనపు లోడ్ కొరకు Rs 1500 అదనం ఎలా అనగా.. 
1000వాట్స్ -రూ 2250,
 2000వాట్స్-రూ 3750, 
3000వాట్స్-రూ 5250, 
4000వాట్స్-రూ 6750, 
5000వాట్స్-రూ 8250, 
6000వాట్స్-రూ 9750, 
7000వాట్స్-11250, 7000వాట్స్ -12750
 8000వాట్స్ -14250,
 9000వాట్స్ -15750,
 10000వాట్స్-17250
, g etc. మరియు రుసుము చెల్లించిన  పిదప కనెక్షన్ కొరకు 7/20swg కాపర్ ఇన్సులేటెడ్ పీవీసీ  వైర్ మాత్రమే వాడవలెను, వైర్ ఎటువంటి జాయింట్స్  ఉండరాదు,మండపము  ఎర్తింగ్ చేయవలయును, పోలీస్ పర్మిషన్ ఉండవలయును. సంబంధిత రుసుము  చెల్లంచక పోయిన నాణ్యత, భద్రతా ప్రమాణాలు పాటించక పోయిన మండపం నిర్వాహకుల మీద మరియు కనెక్షన్ ఇచ్చిన ఎలక్ట్రీషియన్ మీద విద్యుత్ చౌర్యం మరియు క్రిమినల్  కేసులు నమోదు చేయబడును. విద్యుత్ చౌర్య నిరొధం కు ప్రత్యెక విజిలన్స్ దలాలు యెర్పాటు చెయబడ్దయి. రుసుము చెల్లింపు సహయం కు కూర్డినెటర్లు నియమింప బడ్దారు : 
 ఇట్లు,  *B.JAYBHRATHA RAO, సూపెరింటెండింగ్ ఇంజనీర్, APSPDCL, GUNTUR*