ఇవాళ గుంటూరు జిల్లాలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన...

అమరావతి:


 


మెడికొండూరు మండలం డోకిపర్రు లో 70వ వనమహోత్సవంలో పాల్గొనున్న సీఎం..


ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి డోకిపర్రు బయలుదేరనున్న ముఖ్యమంత్రి..


డోకిపర్రు లో మొక్కలునాటిన తర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం...


మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం జగన్..