విశాఖ కు బయలుదేన ఉపరాష్ట్రపతి

జిల్లాలో మూడు రోజుల పర్యటన అనంతరం విశాఖపట్నం వెళుతున్న భారత ఉప రాష్ట్రపతి కి వీడ్కోలు పలుకుతున్న రాష్ట్ర మంత్రులు పేర్ని వెంకట్రామయ్య  (నాని), కొడాలి శ్రీవేంకటేశ్వరరావు (నాని)