ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శి గా జి.మనోహర రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శి గా జి.మనోహర రెడ్డి (2వ అదనపు జిల్లా మరియు సెషన్స్ జెడ్జి, ఒంగోలు) సోమవారం  వెలగపూడి సచివాలయంలోని ఒకటో బ్లాక్ లో భాద్యతలు స్వీకరించారు


ఈ పదవిలో ఒక యేడాది పాటు డెప్యూటేషన్ పై నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 107 ద్వారా ఈ నెల 21వ తారీఖున ఉత్తర్వులు జారీ చేసింది.