జిల్లా న్యాయ వాదుల కోర్టు ముందు ధర్నా

జిల్లా న్యాయ వాదుల కోర్టు ముందు ధర్నా
వరంగల్  :


వరంగల్ బార్ అసోసియేషన్  ఈరోజు జిల్లా కోర్టు నుండి కాలోజీ విగ్రహం మీదుగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి తిరిగి మరల కోర్టు గేటు ముందు పెద్ద ఎత్తున ధర్నా దిగిన న్యాయవాదులు సమస్యలైన సతమత  పోతున్నారు కానీసిఆర్పి లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిఆర్పి లకు నెలకు పది వేలు ఇవ్వాలని.  మరియు కుటుంబ సభ్యులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని చాలా పెద్ద ఎత్తున జిల్లా న్యాయస్థానం గేటు ముందు ప్రముఖ న్యాయవాది లతా మధ్యాహ్నం రెండు గంటల వరకు పెద్ద ఎత్తున బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది.( క్లియర్ ప్రొసీజర్ కోడ్) ముఖ్యంగా 41a crpc section    కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజలకు న్యాయంగా చేయాలని బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు డాక్టర్ తాటికొండ కృష్ణమూర్తి  మాట్లాడుతూ.  అధ్యక్షుడు ఉపాధ్యక్షులు జలంధర్ రెడ్డి డాక్టర్ తాడికొండ కృష్ణమూర్తి గారు మాట్లాడుతూ ఈరోజు న్యాయవాదులకు సరైన 41 /a  సి ఆర్ పి .సీ                                 నీ అనగా గత ఏడు సంవత్సరాల లోపు శిక్షలను కోర్టు ద్వారా పరిశీలించి శిక్షలు అమలు పరిచే విధంగా ఉంది అని అన్నారు.కానీ ఏడు సంవత్సరాల లోపు ఉన్న శిక్షకు అర్హులే కేసులను కూడా పోలీసు వ్యవస్థలో శిక్షణ విధించకుండా 324     498  ప్రకారంగాకేసులను కోర్టుకు రాకుండా పోలీసు వ్యవస్థ డిపార్ట్మెంట్లో బేలు మంజూరు చేస్తూ అసలైన దోషులను కూడా నిర్దోషిగా బేలు మంజూరు చేయడంలో కూడా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అని న్యాయాధికారి న్యాయస్థానం పోలీస్ వ్యవస్థ చేతుల్లో గా మారిందని బెయిలు మంజూరు విషయంలో న్యాయవాదులను పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని దానివల్ల ప్రజలకు ఎంతో నష్టం జరుగుతుందని. న్యాయం చేయవలసిన న్యాయవాదులు వారి పని కానీ చట్టం చేతిలో న్యాయం అన్యాయం అనేది వారి చేతుల్లో కీలుబొమ్మగా మారిందని బెయిలు మంజూరు విషయంలో మాత్రం వెంటనే రద్దు చేయాలని పత్రికా విలేకరుల సమావేశంలో సీనియర్ జూనియర్స్ న్యాయవాదుల అంత పాల్గొని పెద్ద ఎత్తున గేటు ముందు ధర్నా చేస్తూ సి ఆర్ పి ఎస్ రద్దు చేయాలని చాలా పెద్ద ఎత్తున మూడు వందల మంది న్యాయవాదులు రోడ్డున పడి ధర్నా చేశారు.. మరియువెంటనే 41 ఏ సి ఆర్ పి సి వెంటనే రద్దు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డాక్టర్ తాటికొండకృష్ణమూర్తి తెలిపారు. న్యాయవాదులు   ప్రతినిధులు  ప్రెసిడెంట్ జలంధర్ రెడ్డి,.           వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ తాటికొండ కృష్ణమూర్తి సెక్రెటరీ వేణుగోపాలరావు ,.   బార్ కౌన్సిల్  దుస్సజనార్ధన్ , సంజీవ రావు,.               సీనియర్ న్యాయవాదులు మాజీ బార్ కౌన్సిల్ సభ్యులు  యం సహోధర్రెడ్డి,   చెన్నురి రమేష్,.        బార్ ట్రెజర్/!!!!        కమిటీ సభ్యులు మహేష్,, సమ్మె రెడ్డి ,వేణుగోపాల్, సంజీవరావు, రజిత, మంజుల, టిసి జ్యోతి, సుధా , జాన్ను ఆనంద్  కుమార్, సుజాత,.      మరియు సీనియర్  సుభాష్ దేసు ప్రసాద్ చోల్లేటి రామకృష్ణ అశోక్ డాక్టర్ పి యాక స్వామి ఎం సురేష్ జూనియర్  న్యాయవాదులు  తదితరులు  పాల్గొన్నారు.