సెప్టెంబరు 6న శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన

04–09–2019
అమరావతి


సెప్టెంబరు 6న శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన
పలాస, ఎచ్చెర్ల, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో పర్యటన
సెప్టెంబరు 6న ఉదయం 9:30 గంటలకు గన్నవరంలో బయల్దేరనున్న సీఎం
అక్కడ నుంచి విశాఖకు, విశాఖ నుంచి నేరుగా పలాసకు వెళ్లనున్న సీఎం
ఉదయం 11 గంటలకు కాశీబుగ్గ  చేరుకోనున్న ముఖ్యమంత్రి
 కాశీబుగ్గ  రైల్వే గ్రౌండ్స్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న సీఎం
అక్కడే ఉద్దానం ప్రాంత ప్రజలకు పరిశుభ్రమైన తాగునీటి సరఫరా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్న సీఎం
వజ్రపు కొత్తూరు మండలం మంచినీళ్లపేటలో మత్స్యకారుల కోసం నిర్మించనున్న జెట్టీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి
పలాసలో నిర్మించనున్న 200 పడకల కిడ్నీ సూపర్‌ స్పెషాల్టీ, రీసెర్చ్‌ ఆస్పత్రికి శంకుస్థాపన చేయనున్న సీఎం
అనంతరం పైలట్‌ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన ఇంటింటికీ నాణ్యమైన బియ్యం పంపిణీని ప్రారంభించనున్న సీఎం
దీనితర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్న ముఖ్యమంత్రి
తర్వాత మధ్యాహ్నం 1 గం. ప్రాంతంలో ఎచ్చెర్ల చేరుకోనున్న సీఎం
ఎస్‌.ఎం.పురంలో ట్రిపుల్‌ ఐటీలో తరగతి గదులను, హాస్టల్‌ బ్లాక్‌లను ప్రారంభించనున్న సీఎం
తర్వాత విద్యార్థులతో ముచ్చటించనున్న సీఎం
శ్రీకాకుళం జిల్లా సింగుపురంలో అక్షయపాత్ర సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ను ప్రారంభించనున్న సీఎం
తర్వాత నేరుగా విశాఖ విమానాశ్రయానికి అక్కడ నుంచి గన్నవరానికి తిరిగి పయనం


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
ఆదిశేషయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శ్రావణ్ కుమార్ ...
Image
87 మంది సినిమా జ‌ర్న‌లిస్టులైన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు ఐదువేలు చేయూత‌
Image
సింగపూర్‌: నాలుగు అంశాలను పునాదులుగా చేసుకుని సమగ్రాభివృద్ధికోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రణాళికలు
భోజన ప్యాకెట్లు పంపిణీ చేసిన టి.డి.పి నేతలు
Image