పరీక్షలు ప్రశాంతం:జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్

 8-9-19 - Kurnool -
*ఈ రోజు 8-9-19 న ఉదయం కర్నూలు జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు ప్రశాంతం:జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్*


*ఈ ఉదయం 10 గంటల నుండి  వార్డు ప్లానింగ్ &రేగులేషన్ సెక్రెటరీ గ్రేడ్2 మరియు వార్డు సంక్షేమాభివృద్ది సెక్రెటరీ గ్రేడ్2 ఉద్యోగాల  రాత పరీక్షలకు కర్నూలు లో మొత్తం 13 పరీక్షా కేంద్రాల్లో 5506 మంది అభ్యర్థులకు గాను  4626 మంది హాజరు (84.02 శాతం హాజరు). 880 మంది అభ్యర్థులు -15.98 శాతం గైర్హాజరు: కర్నూలు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్.
-------------------------