ఈరోజు వాసవి క్లబ్ లో గుడ్ విల్ విజిట్స్........... సందర్భంగా
కాశిబుగ్గ వాసవి క్లబ్ లో ఉదయము అంతర్జాతీయ అధ్యక్షులు వేముల హజరత్య్యా గుప్తా గారి గుడ్విల్ విజిట్ వాసవి క్లబ్ కాశిబుగ్గను సందర్శించారు .
అధ్యక్షులు శ్రీరంగం హరి దంపతులు జిల్లా క్యాబినెట్ కార్యవర్గంలో. డిస్ట్రిక్ట్ గవర్నర్ దొడ్డ మోహన్ రావు ,,సెక్రెటరీ గంప సాంబమూర్తి,, తో పాటు ఉ కాశిబుగ్గ ఆర్యవైశ్య సంఘ సభ్యులు మరియు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం సభ్యులు తదితరులు అంతర్జాతీయ అధ్యక్షుని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాశిబుగ్గ లోని క్లబ్ చిన్నదయినా సొసైటీ సంస్థలు మాత్రం పెద్దగా ఉన్నాయని పలువురునీ ఆయన సభ్యులందరినీ చూసి మీ ఐకమత్యమే బలము గా సంస్థ లో ఉందని అందుకే విస్తృత సేవలు అందిస్తున్నారని కూడా ఎక్కువగా చేర్చుకొని వాసవి మాత మరియు ఆర్యవైశ్య పుత్రులను చేర్పించి వాసవి క్లబ్ వాసవి క్లబ్ చరిత్రను వరంగల్ లో చాలా పెద్దది అనే స్థాయిలో ఉండాలని ఆశీర్వదించారు. అనంతరం సేవ చేస్తున్న సభ్యులను కూడానూ ఆయన అభినందించారు.
వాసవి క్లబ్ లో గుడ్ విల్ విజిట్స్...