కర్నూలుకు తెలుగుదేశం నేతల ప్రతినిధి బృందం

శుక్రవారం కర్నూలుకు తెలుగుదేశం నేతల ప్రతినిధి బృందం. కోడుమూరు ఇన్ చార్జ్ విష్ణువర్దన్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్ర టిడిపి నేతల బృందం కర్నూలు పర్యటన. విష్ణువర్దన్ రెడ్డి అక్రమ అరెస్ట్ పై తెలుగుదేశం పార్టీ స్పందన. వెంటనే కర్నూలు సందర్శించి విష్ణువర్దన్ రెడ్డితో భేటి కావాలని టిడిపి ప్రతినిధి బృందాన్ని ఆదేశించిన చంద్రబాబు. ఈ ప్రతినిధి బృందంలో కాలువ శ్రీనివాసులు, చెంగల్రాయుడు, తిప్పేస్వామి.