సచివాలయ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాం:.జంగా

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం
తాడేపల్లి
సెప్టెంబర్‌ 22.


పార్టీ బిసి సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు,ఎంఎల్‌ సి శ్రీ జంగాకృష్ణమూర్తి ప్రెస్‌ మీట్‌ బ్రేకింగ్స్‌


–సచివాలయ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాం.


–ఒకేసారి లక్షా 27 వేల ఉద్యోగాలు భర్తీ చేయడం చారిత్రాత్మకం.


–వేమూరు రాధాకృష్ణ కు చెందిన వ్యవహారాలపై విచారణ జరిపించాలి.


–ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ అభివృధ్ది సంక్షేమం దిశగా దూసుకుపోవడం చంద్రబాబు,వేమూరి రాధాకృష్ణలకు ఇష్టం లేదు.


–అందుకనే అభూతకల్పనలు రాసి నిరుద్యోగులలో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.


-ప్రజలకు మేలు చేయడం కోసం సచివాలయం ఉద్యోగాలను సీఎం భర్తీ చేశారు..


-శ్రీ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని ఏబీన్ రాధాకృష్ణ జీర్ణించుకోలేక పోతున్నారు..


-గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఎక్కువ మంది అర్హత సాధించారు..


-బీసీ నేతలను రాధాకృష్ణ బాడుగ నేతలుగా తన పేపర్, ఛానెల్ లో గతంలో అభివర్ణించారు..


-బీసీలను అణగదొక్కాలని ఏబీఎన్ రాధాకృష్ణ, చంద్రబాబు కంకణం కట్టుకున్నారు.


-రాష్ట్రంలో చంద్రబాబు తప్ప మరొకరు సీఎం కాకూడదని రాధాకృష్ణ ఉద్దేశ్యం..


-పత్రికను అడ్డం పెట్టుకొని అనేక అక్రమాలకు భూదండలకు పడ్డారు..


-రాధాకృష్ణ అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం విచారణ జరిపించాలి..
-
-బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళకు గ్రామ సచివాలయం ఉద్యోగాల్లో మొదటి ర్యాంక్ వస్తే చంద్రబాబు రాధాకృష్ణ తట్టుకోలేక పోతున్నారు..


-నిరుద్యోగుల్లో అనేక అపోహలు సృష్టించాలని రాధాకృష్ణ ,చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు..


-కులాలు, మతాలు మధ్య రాధాకృష్ణ చిచ్చు పెడుతున్నారు..


-ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్రె డ్డి సారధ్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది..


-శ్రీ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని రాధాకృష్ణ ,చంద్రబాబు చూసి ఓర్వలేకపోతున్నారు..


-చంద్రబాబు, రాధాకృష్ణ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు గమనించాలి..