ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్ మృతి

హైదరాబాద్..


ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్ మృతి...


కొద్ది రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ చికిత్స...


సూర్యాపేట జిల్లా కోదాడలో జన్మించిన వేణు మాధవ్...


అధికారికంగా నిర్దారించిన కుటుంబ సభ్యులు మరియు ఆసుపత్రి వైద్యులు..


12 గంటల ఇరవై నిముషాలకు మృతి చెందిన వేణు మాధవ్..