నీరా* పాలసీ ప్రకటించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

*ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్@టూరిజం ప్లాజా*


*నీరా* పాలసీ ప్రకటించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
త్వరలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నీరా స్టాల్స్ ఏర్పాటు 


     హైదరాబాద్ ;
దాదాపు 70 సంవత్సరాల నుండి కూడా గీత కార్మికులకు  ఆంక్షలు పెట్టడమే కానీ వారి వృత్తికి సంబంధించి ఎం చెయ్యలేదు
వారికి కనీసం పట్టుంచుకున్న పాపాన పోలేదు
నిరా కోసం ఇతర దేశాల్లో తిరిగారు కానీ వారికి ఎం చెయ్యలేదు
మా సీఎం కేసీఆర్ గౌడ జాతికి తాటి చెట్లను హరితహారం కార్యక్రమంలో భాగంగా పెట్టడం జరిగింది
నీరా అమ్మకాలను హైదరాబాద్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక్క స్టాల్ పెట్టి *నీరా* అందిస్తాం అని సీఎం కేసీఆర్ చెప్పారు
రానురాను అన్ని జలాల్లో నీరా ను సరఫరా చేస్తాం అని అని అన్నారు
నీరా లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి అందులో మంచి మెడిసిన్ లక్షణాలు ఉన్నాయి అని సీఎం కేసీఆర్ చెప్పారు
హైదరాబాద్ నిరా అమ్మకాలు పెడుదాం అన్నందుకు సీఎం కేసీఆర్ మా గౌడ కులాల తరుపున కృతజ్ఞతలు
ఈ నిరా లైసెన్స్ ఓన్లీ గౌడ కులానికి మాత్రమే ఇస్తాం
నిరాను గీయడం ,అమ్మడం గౌడలు మాత్రమే అమ్మాలి అని సీఎం కేసీఆర్ చెప్పారు 
ప్రభుత్వం తరపున ఒక్క స్టాల్ ఏర్పాటు చేసి తెలంగాణ వంటకాలు పెట్టాలని చూస్తున్నాం
నిరా లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి దీని వలన షుగర్, మధుమేహ వ్యాధి కూడా తగ్గుతాయి 
ఇది కంబోడియా,ఆఫ్రికా ,ఇండోనేషియా, మలేషియా, శ్రీలంక లో ఈ ఉత్పత్తి ఎక్కువ గా ఉంది.అమెరికా లో ఈ మధ్యలో స్టార్ట్ చేశారు
తెలంగాణ లో వందల సంవత్సరాల నుండి నిరా ను ఉత్పత్తి చేస్తున్నారు
అనేక వ్యాధుల కు ఔషధం గా పని చేస్తున్నది అని కెమికల్ ల్యాబరేటరీ నుండి రిపోర్ట్ వచ్చింది
సంప్రదాయ డ్రింక్స్ వలన ప్రజల ఆరోగ్యం కాపాడిన వాళ్ళం అవుతాం అదేకాదు గీత జాతి వృత్తుల వారికి అనేక ఉపాధి అవకాశాలు లభిస్తాయి
భవిష్యత్తు లో సహజ సిద్ధ డ్రింక్ ను పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేసి అందుబాటులో కి తెస్తాం
ఎన్నికల హామీ లో భాగంగా ఇచ్చిన హామిని నెరవేర్చారు సీఎం కేసీఆర్
ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ నిరా స్టాల్స్ ను ఏర్పాటు చేస్తాం
గత నెలలో కేటీఆర్ మా గౌడ కులస్తులకు హామీ ఇచ్చారు మ్యానిఫెస్టోలో కూడా మేము పెట్టాం హామీ నెరవేర్చము
ఉపాధి తోపాటు, మంచి ఆరోగ్యం కోసం ఉపయోగపడుతుంది
అతి త్వరలో నిరా స్టాల్స్ అందుబాటులోకి తెస్తాం
ట్యాంక్ బాండ్ పరిసర ప్రాంతాల్లో మొదటి స్టాల్ ఏర్పాటు చేస్తాం
మొదటి సారి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తాం
ఇప్పటివరకు కేరళ,మహారాష్ట్రలలో ఉంది
కొత్త మద్యం పాలసీ అని  ఎం ఉండదు
గౌడ కులస్తులకు మాత్రమే ఇస్తాము,నీరా అనేది ఉపాధి తోపాటు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది
అన్ని కుల వృత్తులకు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం
అన్ని కులాలకు హైదరాబాద్ లో భవనాలు కూడా నిర్మాణం చేస్తున్నాం
80 శాతం జనాభా ఈ వృత్తుల పై ఆధారపడి బతుకుతున్నారు
గత ప్రభుత్వాలు కల్లునే నిషేధం చేశారు.మా ప్రభుత్వం వచ్చాక మళ్ళీ తెరిపించారు
నీరా వలన లక్షల మంది బాగుపడుతారు