అట్టహాసంగా టీటీడీ పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం
తిరుపతి : తిరుమల శ్రీవారి ఆలయంలో... టీటీడీ పాలకమండలి ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. టీటీడీ సభ్యులుగా రామేశ్వరరావు, మురళీకృష్ణ, సుబ్బారావు, పార్థసారథి, రమణమూర్తిరాజు, శ్రీనివాసన్, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా మన్మోహన్సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు.
అట్టహాసంగా టీటీడీ పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం