ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విస్తృత పర్యటన

అమరావతి:


ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విస్తృత పర్యటన..


*గడపగడపకూ నాణ్యమైన రేషన్ బియ్యం సరఫరాకు శ్రీకారం చుట్టనున్న సీఎం*


*కాశీబుగ్గ లో పైలట్ ప్రాజెక్టుగా బియ్యం సరఫరా పధకం ప్రారంభం*


*ఉదయం 9.30 కు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ వెళ్లనున్న సీఎం*


*విశాఖ నుంచి హెలికాఫ్టర్ లో శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెళ్లనున్న ముఖ్యమంత్రి జగన్*


*ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య పరిష్కారానికి 200 పడకల ఆసుపత్రి, తాగునీటి సరఫరా పధకాలకు శంకుస్థాపన*


*ఎచ్చెర్ల మండలం ఎస్ఎం పురం లిప్ రాజీవ్ ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో సీఎం జగన్ ముఖాముఖి*


*సింగుపురం లో అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభించనున్న సీఎం జగన్*


*రాత్రి 7 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం జగన్*


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
ఆదిశేషయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శ్రావణ్ కుమార్ ...
Image
87 మంది సినిమా జ‌ర్న‌లిస్టులైన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు ఐదువేలు చేయూత‌
Image
సింగపూర్‌: నాలుగు అంశాలను పునాదులుగా చేసుకుని సమగ్రాభివృద్ధికోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రణాళికలు
భోజన ప్యాకెట్లు పంపిణీ చేసిన టి.డి.పి నేతలు
Image