నెల్లూరు నగర పాలక సంస్థ మేనేజర్ గిరిజమ్మ .సంతాప సభ

నెల్లూరు నగర పాలక సంస్థ మేనేజర్ గిరిజమ్మ .సంతాప సభ
నెల్లూరు సెప్టెంబర్ 23 (అంతిమ తీర్పు): నెల్లూరు నగర పాలక సంస్థ మేనేజర్ మాచావోలు గిరిజమ్మ ఆకస్మిక మృతి తీరని లోటని పలువురు ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం స్థానిక టౌన్ హాల్ మినీ హాల్.లో జరిగిన సంతాప సభను పున్నమి పత్రిక సంపాదకులు సర్వేపల్లి కోటేశ్వరరావు నిర్వహించారు
ఈ కార్యక్రమంలో           పాలక సంస్థ ఉద్యోగులు,    రిటైర్డ్  ఉద్యోోోగులు   పాల్గొన్నారు. సానిటరీ నాగేశ్వరరావు.  దోర్నాల హరి బాబు, జర్నలిస్ట్ లు రామచంద్రమూర్తి, సాదిక్, అభయం శీను తదితరులు పాల్గొన్నారు