ఏపీ పీ ఎస్సీ కార్యాలయంలో  ఉన్నత స్థాయి సమావేశం

*విజయవాడ*


*ఏపీ పీ ఎస్సీ కార్యాలయంలో  ఉన్నత స్థాయి సమావేశం*


*సమావేశానికి హాజరైన చైర్మన్ ఉదయ్ భాస్కర్ కార్యదర్శి మౌర్య, సభ్యులు*


*గ్రామ సచివాలయ పరీక్షా పేపర్ లీకేజి అంశాన్ని చర్చించిన అధికారులు*


సచివాలయ ఉద్యోగుల పరీక్షలకు ఏపీపీఎస్సీకి సంబంధం లేదు


సచివాలయ ఉద్యోగుల పరీక్షలకు ఏపీపీఎస్సీకి సంబంధం లేదు  


పరీక్షలను పంచాయతీరాజ్‌శాఖ నిర్వహించింది 


తాము నిర్వహించని పరీక్షలపై సమాధానం చెప్పలేము 


ఏపీ పీ ఎస్సీ రాజ్యాంగబద్ధమైన సంస్థ 


మా పరిధిలోని అన్ని అంశాలు కాన్ఫిడెన్షియల్‌గా ఉంటాయి 


పరీక్షలపై ప్రభుత్వం తమ సంస్థ నివేదిక కోరలేదు 


పరీక్షల పేపర్ లీకయిందో లేదో నాకు తెలియదు     


ఈ అంశాన్ని పంచాయతీరాజ్ శాఖనే అడగాలి 


గ్రామ సచివాలయ నియామక పరీక్షకు ఏపీపీఎస్సీ కి సంబంధం లేదు


*ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయభాస్కర్*