చిత్తూరు జిల్లాలోని గంగవరం మండలంలోని మామడుగు వద్ద వేగంగా వెళ్ళుతున్న కారు బోల్తా పడటం తో కారులో మంటలు చెలరేగి 5గురు మృతి ...
పోలో కారులో మంటలు చెలరేగాయి 5మంది మృతి ఇందులో 3 పెద్దలు, 3 పిల్లలు ఉన్నట్టు తెలిసింది... టిటిడి లో జూనియర్ అస్సిటెంట్ విష్ణు బతికిఉన్నారు. కారులో విష్ణుతో పాటూ విష్ణు, భార్య, కూతురు, కొడుకు, చెల్లెలు,చెల్లెలు కూతురు ఉన్నారు.విష్ణు గాయాలతో బయటపడగా, మిగిలిన 5 మంది సజీవదహనం అయ్యారు. ఈ ఘటనలో విష్ణు భార్య జాహ్నవి, కుమారుడు పావన్ రామ్, కుమార్తె సాయి ఆశ్రీత, విష్ణు చెల్లెలు కళ ఆమె కుమారుడు భాను తేజలు సజీవదహనం అయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిఎస్పీ అరీఫుల్లా సిఐలు శ్రీధర్, రామకృష్ణచారి తదితరులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.