ఆఖిలపక్షం నిర్వహించడం ఆనవాయితీ

విజయవాడ సెప్టెంబర్ 27 (అంతిమ తీర్పు);


అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛ కు  విఘాతం కలిగినప్పుడు అఖిలపక్షం నిర్వహించడం ఆనవాయితీ అని అన్నారు.
ప్రతిపక్ష నేత గా ఉన్న జగన్ అప్పుడు సాక్షి పత్రిక పై నిర్బంధంలో ఉన్నపుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అన్నారని,ఇప్పుడు జగన్ ఇలా వ్యవహరించడం తగదన్నారు.