మీడియా సోదరులకు విజ్ఞప్తి*   APBJA..APBJA

*మీడియా సోదరులకు విజ్ఞప్తి*   APBJA..APBJA


పిల్లల ఫీజు విషయం గురించి అప్లికేషన్ ను డీడీ గారి ఆఫీస్ లో ఇవ్వటానికి ఎలాంటి డెడ్లైన్ లేదు.ఈరోజు సాయంత్రం లోపు ఇవ్వాలని కొద్దిమంది ప్రచారం చేసిన విషయం తెలిసిందే.అయితే దీనిపై ఆంధ్రప్రదేశ్ కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (APBJA) సభ్యులు డీడీ గారిని కలిసి చర్చించడం జరిగింది.దీనిపై ఆయన స్పందిస్తూ పిల్లల ఫీజు  విషయంలో తమకు సమర్పించవలసిన అప్లికేషన్ పై ఎలాంటి డెడ్ లైన్ ఇవ్వలేదన్నారు.కావున ప్రతి జర్నలిస్ట్ నిదానంగా డిడి ఆఫీస్ లో అప్లికేషన్ తీసుకుని ఫిలప్ చేసి ఇవ్వవలసిందిగా కోరడమైనది.మరొకసారి తెలియజేయడం ఏమనగా పిల్లల విషయంలో ఇవ్వవలసిన అప్లికేషన్లకు ఎలాంటి డెడ్ లైన్ లేదని డిడి గారు చెప్పడం జరిగింది.


ఇట్లు.
---------


ఆంధ్ర ప్రదేశ్ బ్రాడ్కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్


నెల్లూరు జిల్లా అధ్యక్షుడు.


ఎస్.శ్రీనివాస్ రెడ్డి.(సాక్షి టీవీ )
9000099889


జిల్లా ప్రధాన కార్యదర్శి.
సిహెచ్.వి కృష్ణ.(1tv )
8555866177


*మరియు జిల్లా కమిటీ*