21.09.2019
అమరావతి
కర్నూలు జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ ఏరియల్ సర్వే.
నంద్యాల, మహానంది ప్రాంతాల్లో ఏరియల్ సర్వే ద్వారా వరద ముంపు ప్రభావాన్ని పరిశీలించనున్న సీఎం
అనంతరం నంద్యాల మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని... వరద ప్రభావం, బాధితులకు అందించాల్సిన సహాయ, పునరావాస చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించినున్న సీఎం
సమీక్ష అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకోనున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్.
కర్నూలు జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏరియల్ సర్వే.