భూముల కోసం అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు పరిశీలన

కృష్ణాజిల్లా, నాగాయలంక మండలం, గుల్లలమోద లో ఏర్పాటు చేయుచున్న రక్షణ పరిశోధన  సంస్థ  అధికారులకు  సిబ్బంది నివాసాల కోసం 
కృష్ణాజిల్లా కలెక్టర్ ఎ యం డి ఇంతియాజ్, బందరు ఆర్.డి.ఓ   జె. ఉదయ భాస్కర్ ,  అవనిగడ్డ తహసిల్దార్ అనువైన భూముల కోసం అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు పరిశీలన