భద్రకాళి దేవి నవరాత్రి ఉత్సవాల భాగంగా
సీఎం కేసీఆర్ రాక...
వరంగల్. ;
శ్రీ భద్రకాళీ దేవి శరన్నవరాత్రుల మహోత్సవానికి రానున్న సీఎం .. కెసిఆర్..........
..... భద్రకాళి ఆలయ కమిటీ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నీ
శ్రీ భద్రకాళి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వరంగల్ కు రావాలని కోరుతూ .. భద్రకాళి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీత, ఆలయ కమిటీ చైర్మన్ భద్రకాళి శేషు మరియు హనుమకొండ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తో హైదరాబాద్ లో సీఎం క్యాంపస్ ప్రగతి భవన్ లో సీఎం గారి చేతుల మీదుగా భద్రకాళి సతి సమేత నవరాత్రిసమేత నవరాత్రి త్సవాల
. గోడ పత్రికను ఆవిష్కరించారు. సీఎం .
సమయ సందర్భాన్ని బట్టి తప్పకుండా వచ్చే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చినట్లుగా సమాచారం.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కుడా పాల్గొని వారి దంపతులను ఆశీర్వదించారు ఆహ్వానించారు. దంపతులకు మంత్రోచ్చారణతో వారికి ఆశీర్వచనం చేసి శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయ తీర్థప్రసాదాలను దంపతులకు అంద చేశారు.