*విజయవాడ :
*హనుమాన్ పేట పోలిస్ క్వాటర్స్ లో CI సూర్యనారాయణ ఆత్మహత్య*
*1989 బ్యాచ్ కి చెందిన సూర్యనారాయణ*
*గత కొంతకాలంగా విజయవాడ ఏ. ఆర్ గ్రౌండ్స్ లో సి.ఐ గా బాధ్యత లు నిర్వహణ*
*1990 బ్యాచ్ కి చెందిన వారు కూడా డీఎస్పీ లు గా పదోన్నతి పొందినప్పటికీ... సూర్య నారాయణ కు రిమార్క్స్ కారణంగా లభ్యం కాని పదోన్నతి*
*ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురైన సూర్యనారాయణ*
*పదోన్నతి లేక అనారోగ్యం కారణం గా ఆత్మహత్య చేసుకున్నారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు*
*అనుమానాస్పద మృతి గా కేసు నమోదు*