30.09.2019
అమరావతి
అక్టోబరు రెండో తేదీన తూర్పుగోదారి జిల్లా కరపలో గ్రామసచివాలయాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్.
అక్టోబరు 2న తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్.
అక్టోబరు రెండున మధ్యాహ్నం1 గంటకు తాడేపల్లి నుంచి బయలుదేరి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో కరప చేరుకోనున్న సీఏం
కరపలో ఫైలాన్ ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్
అనంతరం హైస్కూల్ ప్రాంగణంలో వివిధ స్టాల్స్ సందర్శన.
ఆ తర్వాత బహిరంగసభలో పాల్గోనున్న సీఎం.
సభ తర్వాత రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుంచి విశాఖలో మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి కుమారుడు క్రాంతి కుమార్ వివాహానికి హాజరు కానున్న ముఖ్యమంత్రి.
తిరిగి రాత్రికి తాడేపల్లి చేరుకోనున్న సీఏం.