నెల్లూరు జిల్లాకు*  పిడుగుపాటు హెచ్చరిక     

 


 ⛈⛈ *నెల్లూరు జిల్లాకు*  పిడుగుపాటు హెచ్చరిక     ⛈ *నెల్లూరు జిల్లా*


*చిట్టమూరు, దొరవారిసత్రం,పెళ్లకూరు, నాయుడుపేట, చిల్లకూరు, ఓజిలి,  సూళ్లూరుపేట, గూడూరు, పొదలకూరు, మనుబోలు,  సైదాపురం*


*మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉద్రుతంగా ఉంది.*


 🌳 *చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి.*


🏬 *సురక్షితమైనభవనాల్లో ఆశ్రయంపొందండి.*


- ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్