విశ్వకర్మ జయంతి ఉత్సవంలొ అన్నదానము  పాల్గొన్న నగర మేయర్

పశ్చిమ బెంగాల్ విశ్వకర్మ జయంతి ఉత్సవంలొ అన్నదానము  పాల్గొన్న నగర మేయర్


వరంగల్.     :   సెప్టెంబర్ 18


సనాతన సంప్రదాయం ప్రకారంగా ప్రతి సంవత్సరం విశ్వకర్మ జయంతి సందర్భంగా పూజలు నిర్వహించ కోవడం చాలా లాసంతోషకర దాయమని.         వరంగల్ నగర మేయర్ గుండ ప్రకాశరావు  అన్నారు. వరంగల్ నగరంలోని గరిమెళ్ల వారి వీధిలొ swapan జువెలర్స్ బెంగాలీ ఆధ్వర్యంలో బుధవారము న విశ్వకర్మ జయంతిని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్కు చెందిన swapanబ్రదర్స్ గత ఆరు సంవత్సరముల నుండి ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు వారు  మేయర్ కు వివరించారు ఈరోజు వారిని వరంగల్ మేయర్ స్వాగతిస్తూ ప్రత్యేక పూజలు జరిపారు అనంతరం నగర మేయర్ గుండా ప్రకాష్ రావు మాట్లాడుతూ మీ ఆచార ప్రకారం గా జరిగే విధంగా విశ్వకర్మ జయంతి ఉత్సవాలను కూడా వరంగల్లో నిర్వహించడం ప్రశంసనీయమని జువెలర్స్ బ్రదర్స్ కొనియాడారు .విశ్వకర్మ విగ్రహాన్ని ప్రతి రోజు పూజలు నిర్వహిస్తూ మూడు రోజుల పాటు పూజలు నిర్వహించిన అనంతరం నిమజ్జనం చేయడం జరుగుతుందని జ్యువెలర్స్ ఇది మా ఆచారం అని అన్నారు  విశ్వకర్మ   భిశ్వకర్మ అయినప్పటికీ ప్రపంచంలోనేదేవుడు ఒక్కడే అని వారు వివరించారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు swapan జువెలర్స్ అధినేతలు బ్రదర్స్ swapan దంపతులు మరియు అమల్... పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించారు.....


మరియు అన్నదాన కార్యక్రమంలో లో సుమారుగా 500 పైన అన్న సమారాధన చేసినట్లు జువెలర్స్ బ్రదర్స్ తెలిపారు


      స్థానికులు గరిమెళ్ల జయ
 రామ కృష్ణ‌.  వెంకట లక్ష్మి నరసయ్య.  జనార్ధన్.  జగన్ బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సభ్యుడు  చాగంటి ప్రకాష్        బచ్చు వేణు గోపాల్     రవీందర్ ... జీవి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు