15 శాతం అదనంగా కలిపి వరద, పంట నష్టం వివరాల నివేదికలను ఇవ్వండి:

- Nandyala -21-9-19 


     నంద్యాల : సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వరదబాధితులకు, పంట నష్టం వాటిల్లిన ప్రతి ఒక్కరికీ ప్రస్తుతం ఇస్తున్న నష్ట పరిహారానికి 15 శాతం అదనంగా కలిపి వరద, పంట నష్టం వివరాల నివేదికలను ఇవ్వండి:అధికారులకు జిల్లా ఇంఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశం.


*ముఖ్యమంత్రి  బయలుదేరి వెళ్లిన అనంతరం, సీఎం ఆదేశాల మేరకు నంద్యాల డివిజన్ వరదలపై మునిసిపల్ ఆఫీసు మీటింగ్ హాల్లో అధికారులతో సమీక్షా సమావేశాన్ని కొనసాగిస్తున్న పురపాలక శాఖ మంత్రి మరియు జిల్లా ఇంఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, శాసనమండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేలు, కలెక్టర్ వీరపాండియన్ తదితరులు*


*వరద బాధితులకు, వరదల్లో కొట్టుకుపోయిన ఇద్దరి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని, బియ్యం తదితర నిత్యావసర వస్తువుల ను పంపిణీ చేసిన మంత్రులు బొత్స సత్యనారాయణ, గుమ్మనూరు జయరాం, శాసన మండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి,  ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి, గంగుల బిజేంద్రనాథ రెడ్డి, కాటసాని రామిరెడ్డి , జిల్లా కలెక్టర్ వీరపాండియన్, జెసి రవి పట్టన్ శెట్టి, జెసి2 సయ్యద్ ఖాజా మోహిద్దీన్ తదితరులు.


Popular posts
*వింజమూరు ప్రజలు జాగ్రత్తలు వహించండి* డాక్టర్ రమేష్.... వింజమూరు, సెప్టెంబర్ 22 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలోని ప్రజలు కరోనా వైరస్ మహమ్మారి పట్ల తగు జాగ్రత్తలు వహించాలని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైధ్యాధికారి డాక్టర్ రమేష్ కోరారు. ఇప్పటివరకు మండలంలో 500లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగిందన్నారు. అయితే అదే స్థాయిలో బాధితులు కోలుకుంటుండటం సంతోషకరమైన విషయమన్నారు. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ వైరస్ పట్ల అవగాహనా రాహిత్యం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం శ్రేయస్కరం కాదన్నారు. కరోనా నుండి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖలు ఎంతగానో కృషి చేస్తున్నాయన్నారు. అయితే ప్రభుత్వ సూచనలను పెడచెవిన పెట్టడం వలన వైరస్ ప్రబలేందుకు పరోక్షంగా దోహదపడుతున్నామన్నారు. కనీస జాగ్రత్తలు పాటించిన పక్షంలో కరోనాను అంతమొందించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ప్రతి నిత్యం వేడి వేడి ఆహార పదార్ధాలను భుజించడం, దాహం వేసినప్పుడు గోరువెచ్చని నీటిని సేవించడం, యోగా, ముఖానికి మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి సూచనలను ప్రతి ఒక్కరూ విధిగా అలవాటు చేసుకోవాలన్నారు. వైరస్ సోకిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రమేష్ తెలిపారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.
Image
ఆ నేరస్తుడిని కఠినంగా శిక్షించాలి : సీఎం జగన్‌
16 న చిన్న, మధ్యతరహా పత్రికల రాష్ట్ర మహాసభ : మల్లెల      
చెన్నకేశవ స్వామి ఆలయ ఈవో నారాయణ రెడ్డి మృతి పట్ల మంత్రి సంతాపం
కరోనా నియంత్రణకు దక్కన్ టూబాకో కంపెనీ  గ్రూప్
Image