వంద సంవత్సరాలు నిండి నూట పది సంవత్సరాలలో   12 మందిని సన్మానించడం అరుదైన సందర్భం

విజయవాడ సెప్టెంబర్ 29,(అంతిమ తీర్పు,) :
29 - 9 - 2019.
దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు..


పెద్దలను, వృద్ధులను గౌరవించడం సాంప్రదాయం


వయోవృద్ధుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయ స్కూల్ నర్సింగ్ మోడరన్ సూపర్ మార్కెట్ ఎదురుగా దుర్గాపురం వయోవృద్ధుల సన్మాన కార్యక్రమం జరిగింది...


ఎమ్మెల్యే మల్లాది విష్ణు కలిపి దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని వృద్ధులను సన్మానించారు...


పెద్దలను గురువులను సన్మానించడం సాంప్రదాయమని... ఒకే వేదిక పైన వంద సంవత్సరాలు నిండి నూట పది సంవత్సరాలలో 
 12 మందిని సన్మానించడం అరుదైన సందర్భం అన్నారు.


వయోవృద్ధుల చారిటబుల్ ట్రస్ట్ గత 12 సంవత్సరాలుగా వృద్ధులకు ప్రతి నెల మూడో ఆదివారం నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తుందన్నారు...


అదే  విధంగా వృద్ధులలో నిరాశ నిస్పృహలను పారదోలడం తో పాటు  వారికి మనోవికాసం కోసం ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులను మంత్రి అభినందించారు.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
ఎస్కేప్ చానల్ నుండి రెండో పంటకు నీళ్ళు విడుదల చేసిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
Image
నెల్లూరు నగరములో చోరీ::వృద్దురాలిపై దాడిచేసి బంగారు నగలు అపహరణ.
Image