వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో కి కోడూరు కమలాకర్ రెడ్డి

🔹 నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కీలక నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి కుడిభుజం కోడూరు కమలాకర్ రెడ్డి 4వేల మంది కార్యకర్తలతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరిక. 


🔹 కోడూరు కమలాకర్ రెడ్డి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరే సందర్భంగా జనసంద్రంగా మారిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ పరిసర ప్రాంతాలు. 


🔹 రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నాయకత్వంలో జీవితకాలం కోడూరుపాడు అభివృద్ధికి కృషిచేస్తా - కోడూరు కమలాకర్ రెడ్డి. 


🔹 పై కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, కొండ్రెడ్డి రంగా రెడ్డి, వై.వి. రామి రెడ్డి, రూప్ కుమార్ యాదవ్, తాటి వెంకటేశ్వర రావు, బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి, మిద్దె మురళీ కృష్ణ యాదవ్.