వైస్సార్సీపీ లో కి చాట్ల

వైస్సార్సీపీ లో కి చాట్ల
         నేేల్లూరు జిల్లా తెలుగుదేశం నేత చాట్ల నరసింహా రావు త్వరలో వైస్సార్సీపీ లోకి వెళ్లనున్నారు. ఇప్పటికే  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి తోను మంత్రి అనీల్ కుమార్ యాదవ్ తోనూ మంతనాలు జరిపారు. చాట్ల తన అనుయాయులు తో వైస్సార్సీపీ లోకి వెళ్ళడం శుభ పరిణామమని ఆనం అనుచరులు అంటున్నారు. చాట్ల గతంలో జిల్లా కాంగ్రెసు పార్టీకి ఇంచార్జి గా వ్యవహరించారు. ముచ్చటగా గా మూడవ పార్టి వైస్సార్సీపీ లోకి వస్తున్నారు.