శరన్నవరాత్రి   మహోత్సవములు నేడే ప్రారంభం

శరన్నవరాత్రి   మహోత్సవములు నేడే ప్రారంభం
వరంగల్:


శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం హార్దిక సేవా పరిషత్, వాసవి మహిళ ఆర్ధిక సేవ పరిషత్ వారి  సహకారంతో నిర్వహించిన స్వస్తి శ్రీ వికారి నామ సంవత్సర ఆశ్వయుజ సిద్ధ పాడ్యమి 29 9 2019 నుండి ii శుద్ధ దశమి 7 10 2019 సోమవారం వరకు చౌరస్తా నందు గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవములు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి నేడు డు శనివారం ఉదయం 8:15 శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి కి హరిద్రా దర్శనము జరిగినది శ్రీ నగరేశ్వర స్వామి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులు అభిషేకం జరిపించిన  అనంతరం ఈ సేవ పాల్గొన్న వారికి అమ్మవారి అలంకరణ చేసిన పసుపును భక్తులకు వితరణ చేశారు .మరియు చండి హోమం కామిశెట్టి రాణి బృందం హోమం
 పాల్గొని  నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను ప్రధాన పూజారుల చె ఆశీర్వదించి ప్రసాద వితరణ చేశారు అధ్యక్షులు తాటిపల్లి రాజేశ్వరరావు, కార్యదర్శి బ్రహ్మదేవార ఆనంద్ ,తోట సోమేశ్వర్ పబ్బ సాంబమూర్తి, గుమ్మడవెల్లి సురేష్ ,గంప అమర్నాథ్ రాజేశ్వర్ తిరుమల , ఈశ్వర్ కుమార్, తిరుమల సురేష్ , అల్లాడి సురేష్, గన్ను రవికాంత్ ,అల్లాడి రమేష్ , మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.