ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా నెల్లూరు నగరంలో విజయోత్సవ ర్యాలీ

నెల్లూరు : ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా నగరంలో విజయోత్సవ ర్యాలీ


- హాజరైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ నేతలు


- ఆర్టికల్ 370 రద్దు ఓ చారిత్రాత్మకమైన అంశం


- ఏ ప్రభుత్వం సాహసం చేయలేని పనిని నరేంద్ర మోదీ చేసి చూపించారు


- ఒకే దేశం, ఒకే జెండా ఉండాలన్నదే మోడీ ఆకాంక్ష


- పార్టీ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాన్ని మోడీ నెరవేర్చారు


- ఆర్టికల్ 370 భారత దేశంలో తీవ్రవాదాన్ని ప్రోత్సహించింది


- ఆర్టికల్ 370ని జవహర్ లాల్ నెహ్రు భారత్ ప్రజల మీద రుద్దారు


- కశ్మీర్ కోసం పాకిస్థాన్ తో ఇప్పటి వరకు 4 యుద్ధాలు చేశాం


- ఆర్టికల్ 370 రద్దు చేస్తే పాకిస్థాన్ కి ఎందుకు నొప్పి


- భారత్ దేశ సమగ్రతకు బీజేపీ పూర్తి స్థాయిలో కృషి చేస్తోంది


- బీజేపీ వచ్చాక కేంద్ర నిధులతో పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి


- పాకిస్థాన్ ను ఏకాకి చేసి అన్ని దేశాలను మన వైపుకు తిప్పుకున్నాం


- "ఒకే దేశం-ఒకే ఎన్నికలు" ఇదే బీజేపీ నినాదం


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
ఆదిశేషయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శ్రావణ్ కుమార్ ...
Image
87 మంది సినిమా జ‌ర్న‌లిస్టులైన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు ఐదువేలు చేయూత‌
Image
సింగపూర్‌: నాలుగు అంశాలను పునాదులుగా చేసుకుని సమగ్రాభివృద్ధికోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రణాళికలు
భోజన ప్యాకెట్లు పంపిణీ చేసిన టి.డి.పి నేతలు
Image