మహాత్మా మళ్లీ నువ్వేరావాలి


     గుంటూరు సెప్టెంబర్ 30,(అంతిమ తీర్పు:     శాసన మండలి సభ్యులు శ్రీ డొక్కా మాణిక్యవరప్రసాద్  ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 150 వ జయంతి  ఉత్సవాల కార్యక్రమంలో బాగంగా  రేపు 01.10.2019 ఉదయం 9.00 గంటలకు గుంటూరు పట్టణంలో మార్కెట్ సెంటర్ నందలి హిమని షాప్ ఎదురుగా వున్న గాంధీ విగ్రహము వద్ద "మహాత్మా మళ్లీ నువ్వేరావాలి (Waiting for Gandhi)" కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమంలో 150 మంది విద్యార్థినులు పూలతో ఘనంగా నివాళులు అర్పించెదరు.