కోడెల మృతి చాలా బాధకరం

గుంటూరు: కోడెల మృతి చాలా బాధకరం


ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని
తెలియజేస్తున్నాను


ఆయన మృతి పై అనేక రకాల వార్తలు
వస్తున్నాయి


వివాదాస్పద మృతిలా కనిపిస్తోంది 


తెలంగాణ ప్రభుత్వం నిస్పక్షపాతం విచారణ 
జరిపించాలి


తక్షణమే వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలి


                       సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి