బాలాపూర్ లడ్డు వేలం


బాలాపూర్ లడ్డు వేలం l


Mబాలాపూర్ లడ్డు వేలం కోసం వేచిచూస్తున్న 28 మంది 


కొత్త వారు 10 మంది .. గతంలో లడ్డును దక్కించుకున్న 18 మంది వేలంలో పాల్గొనున్నారు


ఇప్పుడి వరకు దక్కించుకున్న వారు ..


సిల్వర్ జూబ్లీ కావడంతో వేలంపై ఆసక్తి నెలకుంది.


1994లో కొలను మోహన్ రెడ్డి - రూ. 450, 


1995లో కలను మోహన్ రెడ్డి -రూ. 4,500,


 1996లో కొలను క్రిష్ణా రెడ్డి-రూ . 


18,000, 1997లో కొలను క్రిష్ణా రెడ్డి -రూ. 28,000, 


1998లో కొలను మోహన్ రెడ్డి -రూ. 51,000, 


1999లో కల్లెం ప్రతాప్ రెడ్డి -రూ. 65,000,


 2000లో కల్లెం అంజిరెడ్డి -రూ. 66,000,


 2001 జి. రఘునందన్ చారి -రూ. 85,000, 


2002లో కందాడ మాధవ రెడ్డి -రూ. 1,05,000, 


2003లో చిగిరింత బాల్ రెడ్డి -రూ. 1,55,000, 


2004లో కొలను మోహన్ రెడ్డి -రూ.2,01,000


 2005లో ఇబ్రాం శేఖర్ -రూ.2,08,000, 


2006లో చిగిరింత తిరుపతి రెడ్డి -రూ.3,00,000, 


2007లో జి. రఘునందన్ చారి -రూ.4.15,000, 


2008లో కొలను మోహన్ రెడ్డి -రూ.5,07,000, 


2009లో సరిత -రూ.5,10,000,


 2010లో కొడాలి శ్రీధర్ బాబు -రూ.5,35,000, 


2011లో కొలను బ్రదర్స్ -రూ.5,45,000,


 2012లో పన్నాల గోవర్ధన్ రెడ్డి -రూ. 7,50,000,


 2013లో తీగల క్రిష్ణారెడ్డి -రూ. 9,26,000,


 2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి- రూ. 9,50,000,


 2015లో కొలను మదన్ మోహన్ రెడ్డి -రూ. 10,32,000, 


2016లో స్కైలాబ్ రెడ్డి -రూ. 14.65,000, 


2017 నాగం తిరుపతిరెడ్డి- రూ. 15. 60 లక్షలు. 


 2018 లో శ్రీనివాస్ గుప్తా రూ.16.60 లక్ష లు


ఈ ఏడాది 
కొలను రూ,17.60 లక్షలకు
 కొలను రామిరెడ్డి లడ్డు కైవసం