అచ్చెన్నాయుడు పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు

నెల్లూరు జిల్లా


తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి ప్రస్తుత శాసన సభ్యులు  అచ్చెన్నాయుడు పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు.


అచ్చంనాయుడు మీరు గత ఎలక్షన్లో పి న్నంపేట గ్రామంలో రిగ్గింగ్ పాల్పడితే అక్కడి ప్రజలు నిన్ను చితక కొడితే నిన్ను కాపాడింది పోలీసులు అన్న విషయం గుర్తు పెట్టుకో.


 ఒక మినిస్టర్ గా పనిచేసిన నీకు 144 సెక్షన్ అంటే ఏమిటో కూడా తెలియక పోవటం సిగ్గుచేటు.


 రిగ్గింగ్ చేయకపోతే అడ్డుకున్న కానిస్టేబుల్పై దురుసుగా ప్రవర్తించినందుకు నీవు శిక్ష కూడా అనుభవించవు. అంతలోనే  మర్చిపోయావా.


 పోలీసుల పట్ల మరొకసారి అమర్యాదగా ప్రవర్తిస్తే నీకు సరైన బుద్ధి చెబుతాం.


 అచ్చెన్నాయుడు పోలీసులు యూజ్లెస్ ఫెలోస్ కాదు..యూజ్  ఫుల్  పోలీసులు.


అచ్చెన్నాయుడు పోలీసుల పట్ల చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు.


ఒక సీఐగా పనిచేసిన వ్యక్తి ఎంపీ గా ప్రజలకు సేవలు అందిస్తున్నారు నీవు సిఐ  కాగలవా నీకు అర్హత ఉందా.


 అచ్చం నాయుడు పై డీజీపీకి,  ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి తగిన బుద్ధి చెబుదాం.


పోలీస్ అధికారుల  సంఘం రాష్ట్ర అధ్యక్షులు జనంకుల శ్రీనివాసరావు.