విశాఖపట్నం కు వెళ్లనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

27–09–2019
అమరావతి


*రేపు ఉదయం విశాఖ వెళ్లనున్న సీఎం  వైయస్‌.జగన్‌
*బలిరెడ్డి సత్యారావుకు నివాళులు అర్పించనున్న ముఖ్యమంత్రి*


అమరావతి: మరణించిన సీనియర్‌నాయకుడు, మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావుకు నివాళులు అర్పించేందుకు రేపు ఉదయం విశాఖపట్నం వెళ్లనున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌.