వరద నష్టాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

- నంద్యాల 21-9-19 - 
*నంద్యాల డివిజన్ వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే ద్వారా వరద నష్టాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి*


 *నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ హెలిప్యాడ్ లో దిగి,  మునిసిపల్ ఆఫీసు లో వరదపై  సమాచార శాఖ  ఫోటో ప్రదర్శనను తిలకించి, అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి* --