ఇంద్ర కీలాద్రి కనకదుర్గమ్మ గుడి లో వెల్లంపల్లి దండుపాళ్యం గ్యాంగ్.    

ఇంద్ర కీలాద్రి కనకదుర్గమ్మ గుడి లో వెల్లంపల్లి దండుపాళ్యం గ్యాంగ్.


    విజయవాడ :     జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్, శినివరం వన్ టౌన్ గణపతి రావు రోడ్డులో తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దుర్గగుడిలోని అన్ని కాంట్రాక్ట్ లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తన సన్నిహిత వర్గానికి అనుచరులకు అక్రమంగా కట్టబెడుతున్నారని అందరి ముందు మంత్రి నమ్మకం గా నటిస్తూ దండుపాళ్యం వారికి ఇప్పించు కున్నారని అదేవిధంగా హౌస్ కీపింగ్ మరియు యాంత్రిక పారిశుద్ధ్య టెండర్ల విషయంలో 13 సెప్టెంబర్ ని ఖరారు చేయాల్సి ఉండగా నేటికి ఖరారు చేయక పోవడం వెనుక మంత్రి తన వారికి ఇప్పించు కోవాలని పదేపదే వాయిదాలు వేస్తున్నారని ఈ అంశంలో 17 సెప్టెంబర్ నా గ్యాంగ్ లాగా తన వారికి అమ్మ సొమ్మును దోచుకు పెడుతున్నారని సెక్యూరిటీ టెండర్స్ విషయంలో తన సొంత వారికి నిబంధనలను తప్పించి తన మంత్రి ఓఎస్డి అమ్మవారి దేవస్థానం లో సాయంత్రం ఏడు గంటలకు టెక్నికల్ బిట్స్ వెరిఫై చేసే సమయంలో వారు ప్రత్యక్షంగా పాల్గొనడం ఇందుకు నిదర్శనమని కావాలంటే దీనికి సాక్ష్యాలు ఆరోజు సీసీ టీవీ ఫుటేజ్ చెక్ చేసుకోవచ్చునని ఈవో పూర్తిగా మంత్రి  రబ్బర్ స్టాంప్ లాగా పని చేస్తున్నారని ప్రస్తుత యువ సురేష్ బాబు ఉ సర్ గోల రాతి మండపాలు చెల్లింపుల విషయంలో కోర్టు జోక్యం ఉన్నందున అవి ఎవరికీ చెల్లించ రాదు అయినా ఈఈ భాస్కర్ రావు ద్వారా రెండు కోట్లు అక్రమ చెల్లింపులు ఎవరి అనుమతితో ఎందుకు చెల్లించారని దసరా ఉత్సవాలు ఖర్చు గత సంవత్సరం కన్నా నా తగ్గిస్తామని పదేపదే మాట్లాడుతున్నారు గత సంవత్సరం అయిన ఖర్చు ఏడు కోట్లు లోపే ప్రస్తుత ఇవ్వు ఉత్సవాలకు తగ్గించాల్సిందే పోయి ఇస్తాను సార్ అంతే అంతకు మించి ఖర్చు చేసే లాగా సాక్ష్యాలు స్పష్టంగా కనబడుతున్నాయి తాంత్రిక పూజ లో సస్పెండ్ అయిన తాంత్రిక అర్చకులు బద్రీనాథ్ తిరిగి దేవాలయంలో అమ్మవారికి దసరా ఉత్సవాలలో అలంకారాలు చేసే విధంగా పావులు కదుపుతూ ఉంటే దానికి మంత్రి ప్రత్యక్షంగా సహకరిస్తున్నారని ఘాట్ రోడ్డు వద్ద నున్న ప్రధాన ద్వారానికి రంగులు కూడా ఏంజెల్ అయినటువంటి ఈవో రాష్ట్ర ఉత్సవాన్ని సక్రమంగా నిర్వహించే గలరని ఇప్పటికే దసరా ఉత్సవాల నిర్వహణలో శాఖల  సమన్వయలోపం చాలా స్పష్టంగా కనపడుతుందని అమ్మవారి సొమ్మును జాగ్రత్తగా కాపాడాల్సిన ఇటువంటి ఈవో మంత్రి బినామీలకు దోచి పెట్టేందుకు ఇటువంటి  బెదురు లేకుండా బహిరంగంగానే సహకరిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా చేశామని అని పదేపదే ప్రకటనలు చేస్తున్న తరుణంలో దుర్గమ్మ దేవస్థానం మీద మాత్రం వెల్లంపల్లి ట్యాంపరింగ్ టెండరింగ్ విధానం ద్వారా తన బినామీలకు తన అనుచరులకు అక్రమంగా టెండర్లను కట్టబెట్టి అమ్మ సొమ్మును చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గుడ్డిగా చూస్తూ ఉండడం వెనుక ఈ ప్రభుత్వం వ్యవస్థను ప్రక్షాళన చేస్తానన్న మాటలు కేవలం మాటలకే పరిమితం అవుతాయని ప్రభుత్వం దుర్గ గుడి పై జరుగుతున్న అక్రమాలపై స్పందించి నందున అవినీతికి బహిరంగంగానే మద్దతు గా నిలుస్తుందని రాష్ట్ర ప్రజానీకానికి అర్థమవుతుందన్నారు అమ్మ సొమ్మును అక్రమంగా కాల్ చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఎటువంటి పరిణామాలు నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భక్తులను ప్రజలను కలుపుకొని అమ్మవారి ఆదాయానికి కాపాడేందుకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని మహేష్ హెచ్చరించారు. దసరా ఉత్సవాలు ఈసారి ఆశించిన మేర జరగవు శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనపడుతుంది సురేష్ బాబు అమ్మవారి సొమ్ముని దుబారా చేసి దండుకోవడం లో దిట్ట, నేను చెప్పే ప్రతి విషయం వాస్తవం అని దీనిపై ప్రభుత్వం దర్యాప్తు నిర్వహిస్తే సాక్ష్యాధారాలతో సహా రుజువు చేస్తానని మహేష్  తెలిపారు.