ఆకస్మిక వరదల్లో ముంపునకు గురయిన నంద్యాల నియోజకవర్గం దీబగుంట్ల బిసి కాలనీలో ఈ రోజు సాయంత్రం తొడల్లోతు వరద నీటిలో వెళ్లి వరద పరామర్శించిన కర్నూలు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎస్పీ డా.ఫక్కీరప్ప, జెసి రవి పట్టన్ శెట్టి తదితరులు*--
నంద్యాల లో నీటి లో వెళ్లి కలెక్టర్ పరామర్శ