ఏసీబీకి చిక్కిన కమర్షియల్ టాక్స్ అధికారి

ఏసీబీకి చిక్కిన కమర్షియల్ టాక్స్ అధికారి


50 వేలు లంచం తీసుకుంటు acb కి చిక్కిన సరూర్ నగర్ A.C.T.O ( అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ అధికారి) CH. శివకుమార్.


వ్యాపారి మాదిరెడ్డి రాజిరెడ్డి వద్ద నుంచి 50 వేలు డిమాండ్ చేసిన శివకుమార్.


నాంపల్లి లోని డిప్యూటీ కమిషనర్ కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు